Tuesday, 3 November 2026

ఎర్రచందనం పట్టివేత

చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *