ఎర్రచందనం పట్టివేత
విశాఖ: షీలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని తెలియజేశారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.