Tuesday, 3 November 2026

ఎర్రచందనం పట్టివేత

ఆళ్లగడ్ద : కర్నూలు జిల్లా అళ్గగడ్డలో రూ. 5లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరికాయల లోడు లారీలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఎర్రచందనంతో సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *