మారుతీ వ్యాన్`ఆర్టీసీ బస్సు ఢీ, ఒకరి మృతి
గుంటూరు జిల్లా : నరసరావుపేట మండలం లక్షిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మారుతీ వ్యానును ఆర్టీసీ బస్సు డీకొనడంతో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లా : నరసరావుపేట మండలం లక్షిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మారుతీ వ్యానును ఆర్టీసీ బస్సు డీకొనడంతో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం ఎన్టీఆర్ కూడలి వద్ద అనకాపల్లి `అనందపురం రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో ఈ…
మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఉండవల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారి…
వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగిని లలిత అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె భర్త గొర్ల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శాన్…
చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వరంగల్: జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతి చెందాడు. పాత కక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ…