Tuesday, 3 November 2026

కేంద్ర

హైదరాబాద్

న్యాయ సహాయం ఎందుకో చెప్పాలి : ఎర్రంనాయుడు

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : తప్పు చేసిన మంత్రులకు న్యాయ సహాయం ఎందుకు అందిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రంన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు.…

వార్తలు

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ఎన్సీపీ

న్యూఢిల్లీ: యూపీఏకు  ప్రభుత్వానికి 2014వరకు మద్దతు కొనసాగిస్తామని ఎన్సీపీ నేత, కేంద్ర మంత్రి ప్రణుల్‌ పటేల్‌ ప్రకటించారు. అయితే మంత్రివర్గంలో కొనసాగాలా లేదా అనే విషయంపై రేపుగాని ఎల్లుండిగాని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాము మంత్రివర్గంలో కొనసాగినా లేకపోయినా…

ఆదిలాబాద్

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి లేఖను అందించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న…

వార్తలు

సెప్టెంబర్‌ నాటికి ద్రవ్యోల్భణం తగ్గుముఖం

చెన్నై: దేశంలో సాధారణ పౌరులు అకాశాన్నంటుతున్న ధరలతో మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర, ఆర్థిక ప్రధాన సలహాదారు కౌశిక్‌ బసు పేర్కొన్నారు. నగరంలో మంగళవారం సదరన్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆండ్‌…

హైదరాబాద్

ఈ ప్రభుత్వాలు గద్దెదిగితేనే ప్రజల కష్టాలు తీరతాయి

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు అంత తొందరగా తీరుతాయని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. ధరల పెరుగుదల, రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త జైల్‌ భరో కార్యక్రమంలో  భాగంగా…

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు 894వ రోజుకు…