Tuesday, 3 November 2026

తాగునీరు

ఖమ్మం

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినారు.

నిజామాబాద్

గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 10 : హైస్కూల్‌, ఇంటర్‌ సమస్యలను, ఫీజులను అరికట్టాలని, గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు,…

వార్తలు

ఇందిరమ్మబాటపై మంత్రులతో సీఎం సమావేశం

వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు హైదరాబాద్‌, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు వట్టి…

Featured News

సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పరిష్కారం కాదు

తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన తరువాతే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల…

సీమాంధ్ర

30లోగా రైతులు ఖాతాలు తెరవాలి

లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి మళ్లింపు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 24 : రైతులు ఈ నెల 30 తేదీలోగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని, లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి పంపించేస్తామని జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి తెలిపారు.…