Monday, 2 November 2026

తెలుగుదేశం పార్టీ

వార్తలు

టీఫోరంను కూడా రద్దు చేసుకొవాలి: నాగం

హైదరాబాద్‌: తెలంగాణపై తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును రద్దు చేసుక్నుట్లు టీడీపీపీ ఫోరంను రద్దు చేసుకోవాలని తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌ రెడ్డి అన్నారు. టీడీటీపీ ఫోరం ఉన్న ఒక్కరికి కూడ చిత్తశుద్ధి లేదని ఆయన వియర్శించారు.

Main

టీడీపీకి మరో ఝలక్‌

కొడాలినాని ఔట్‌.. మరి కొందరు డౌట్‌ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…

Featured News

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. చాలా రోజుల తర్వాత గళం విప్పిన ఆయన తెలంగాణ అంశంపై…

వార్తలు

చంద్రబాబు పె ౖసుప్రీకోర్టు పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు కొట్టివేసింది. తెలంగాణా ప్రజలను  చంద్రబాబు మోసం చేశారంటు దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

మహబూబ్ నగర్

కొల్లాపూర్‌ తెదేపా ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌: తెలుగుదేశం పార్టీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వర్రావు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపినట్లు ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తాను త్వరలో…