జిల్లా వార్తలు
దరఖాస్తుల ఆహ్వానం
నల్గొండ, జనవరి 29 (): రాజీవ్ యువకిరణాల పథకం కింద నిరుద్యోగ యువకులకు చింతపల్లిలో సెక్యూరిటీ గార్డ్స్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఎపీఎం అశోక్ తెలిపారు. 10వ తరగతి పాసై, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదే…
