Tuesday, 3 November 2026

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కని

కరీంనగర్

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కరీంనగర్‌, జనంసాక్షి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు బయ్యారం భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు…

మెదక్

బయ్యారం ఉక్కు -తెలంగాణ హక్కు : హరీష్‌రావు

మెదక్‌ : బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్‌ ఎల్పి ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.తెలంగాణ లోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్

ఆత్మబలిదానాలు కనిపించడం లేదా ? : కోదండరాం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధ్యమని ..తెలంగాణ వాదులు ఆదిశగా సిద్దం కావాలని టీజేఎసి చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ని అపోలో హస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో కోదండరాం…

తెలంగాణ

ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా…