ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధ్యమని ..తెలంగాణ వాదులు ఆదిశగా సిద్దం కావాలని టీజేఎసి చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ని అపోలో హస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు.
ఆత్మబలిదానాలు కనిపించడం లేదా ? : కోదండరాం





