Monday, 2 November 2026

మండలంలోని

వార్తలు

రైలు ప్రమాదంలో యువకుని గాయాలు

కమాన్‌పూర్‌: మండలంలోని ఉప్పల్‌ రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడి మంచిర్యాలకు చెందిన కుమార్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్లో తినుబండారాలు విక్రయించే కుమార్‌ ఉప్పల్‌ వద్ద అదుపు తప్పి కింద పడటం తో ఈ…

కరీంనగర్

తల్లి పాలపై అవగాహన కార్యక్రమం

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపైట గ్రామంలో ఈరోజు అంగన్‌ వాడి కేంద్రం అధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిని, బాలింత మహిళలకు వివరించారు. శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరని వారు తెలియజేశారు. ఈ…

ఆదిలాబాద్

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్

లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ వెంకటేషం, ఆర్‌ఐ అచ్యూత్‌రెడ్డి,…

కరీంనగర్

నేటి నుంచి వీరభద్రుని నక్షత్ర దీక్షలు

భీమదేవరపల్లి జూలై 21(జనంసాక్షి): మండలంలోని కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శని వారం  వీరభద్రుని నక్షత్ర దీక్షలను శ్రీ వివయోగి బాలలింగమూర్తి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు.

కరీంనగర్

మధ్యాహ్న భోజనం వివాదంపై విచారణ

హుస్నాబాద్‌ రూరల్‌ జూన్‌ 26(జనంసాక్షి)  మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో  పురుగులు, రాళ్లు వస్తున్నాయని నాలుగు రోజుల నుంచి విద్యార్థులు…

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి

గ్రామన్థుల ధర్నా మంగపేట: మండలంలోని బూర్‌నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన పాడి గేదెలు మంగళవారం ఉదయం మేత కోసం బయటికి వెళ్తున్న…

జిల్లా వార్తలు

విత్తనాలు సరఫరా చేయాలి

రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెరాసా మండల కమిటీ అధ్వర్యంలో మంగళవారం నాయకులు తహసిల్దారు బైరు మహేందర్‌రెడ్డికి పలు…

జిల్లా వార్తలు

అధ్వానంగా రహదారులు

తొర్రూర్‌ రూరల్‌ జూన్‌ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర ఇంబ్బందులకు గురిఅవుతున్నారు. స్కూల్‌కు వేళ్లు విధ్యార్ధులు ఇంబ్బందులు ఎదుర్కొంటు న్నారు.…

కరీంనగర్

అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.