Monday, 2 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా ఆర్‌ఐ

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వాధికారి

గుంటూరు,(జనంసాక్షి): రూ. 10వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఓ ప్రభుత్వాధికారి. నరసరావుపేట అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న జాషువాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌స

కలిగిరి: నెల్లూరు జిల్లా కలిగిరి తహశీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సర్వేయర్‌గా పనిచేస్తున్న నాగరాజు వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు నోటి నర్సారెడ్డి అనే రైతు నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గజ్వేల్‌ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్‌ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్‌ తన గ్రామంలో ఉపాధిహామీ పనుల గొడవకు సంబంధించి ఏప్రిల్‌ 16న బేగంపేట పోలీసుస్టేషన్‌లో…

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

మహబూబ్‌నగర్‌ జిల్లా, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమడబాకులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల చెక్కుపై సంతకం చేసేందుకు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ గురువారం కొత్తకోట ఎంపీడీవీ పవన్‌ కుమార్‌గౌడ్‌ ఏసీబీకి చిక్కారు.

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయురాలు

ప్రకాశం : ప్రకాశం జిల్లా రాచర్లలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.వంట చేసే గుత్తేదారు నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా ఆర్‌ఐ

కర్నూలు : కర్నూలు జిల్లా బేతంచర్లలో ఆర్‌ ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణు అనే ప్రభుత్వోద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని…