Monday, 2 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయురాలు

ప్రకాశం : ప్రకాశం జిల్లా రాచర్లలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.వంట చేసే గుత్తేదారు నుంచి రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *