Tuesday, 3 November 2026

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ప్రదర్శన

ఆదిలాబాద్

విద్యుత్తు ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడెం నగేష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు.…

జిల్లా వార్తలు

విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసిస్తూ సీపీఎం రిలే నిరాహార దీక్షలు

నేరేడుచర్ల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నేరేడుచర్లలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని అన్నారు.…

ఖమ్మం

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ప్రదర్శన

గాంధీచౌక్‌ (ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మయూరి సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష నాయకులు…