విద్యుదాఘాతంతో రైతు మృతి
బుత్తూర్(మహబూబ్‌నగర్): బుత్తూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో శేఖర్‌రెడ్డి (32) అనే రైతు మృతి చెందాడు. పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సర్వీసు విద్యుత్ లైను తెగిపడటంతో ప్రమాదం జరిగింది.
బుత్తూర్(మహబూబ్‌నగర్): బుత్తూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో శేఖర్‌రెడ్డి (32) అనే రైతు మృతి చెందాడు. పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సర్వీసు విద్యుత్ లైను తెగిపడటంతో ప్రమాదం జరిగింది.
పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని తెల్కి గ్రామంలో శ్రీరాంరెడ్డి (45) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తన పొలంలో ఎద్దులతో దుక్కి చేస్తుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఆయన అక్కడికక్కడే మృతి…
శాంతినగర్: సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో పంగ దుర్గయ్య అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మియాపూర్ గ్రామంలో ఐదెకరాల్లో పంటసాగు చేస్తున్న దుర్గయ్య ఈరోజు ఉదయం 10గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు పంపుసెట్టు వద్దకు వెళ్లాడు. స్విచ్‌ఆన్…
పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు.