Tuesday, 3 November 2026

శాసనసభ అరగంట వాయిదా

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని విపక్షసభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభసజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు తోసిపుచ్చారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ మళ్లీ అరగంట వాయిదా పడింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేయడంతో స్పీకర్‌ సభను అరగంట సేపు వాయిదా వేశారు.

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల మధ్య అరగంటపాటు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై…