హైదరాబాద్ : శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.