Tuesday, 3 November 2026

శాసనసభ రేపటికి వాయిదా

తెలంగాణ

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం సమావేశమైన శాసనసభలో బడ్జెట్‌పై కాసేపు చర్చ జరిగింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

తెలంగాణ

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు.…

తెలంగాణ

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.…

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా తర్వాత పోడియం వద్ద చేరి తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్వీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.