Tuesday, 3 November 2026

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *