సీమాంధ్ర
రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బాకరాపేట : చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీ, సుమోలను స్వాధీనం చేసుకున్నారు. లారీ కిందిభాగంలో 40 ఎర్రచందనం…
