Tuesday, 3 November 2026

అక్రమంగా 70 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో బియ్యం వ్యాపారి ఇంటిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *