సీపీఎం, సీపీఐకి చెరో 2 సీట్లు..!
హైదరాబాద్ : కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఒక్కొక్క సీటు చొప్పున ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం నాలుగు సీట్లను…



