అమేథీలో రాహుల్ ముందంజ..
లక్నో : రాయబరేలీ, అమేథీలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. కాగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి…


