ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్థిక సహాయం..

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామానికి చెందిన మసగొని యాదయ్య అనే రైతు యెద్దు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు తగిలి చని పోవడం జరిగింది వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రైతు యాదయ్యకు ఆర్థిక సహాయం రూ.40000/ నలబై వేల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఏఈ గ్రామ సర్పంచ్ పరుశురాం రెడ్డి ఎంపిటిసి మల్లయ్య వీరస్వామి ఉన్నారు