కాంగ్రెస్‌ భరతం పట్టేందుకు విపక్షాలు ఏకం కావాలి

‘సీపీఎం నేత రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వితండవాదం మానేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సూచించారు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత వల్లే మైనార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భరతం పట్టేందుకు విపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు