ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్27
మండల కేంద్రమైన అల్లాదుర్గం లోని మార్కండేయ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగానిర్వహించారు
కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు
కాళ్ళ రాములు ,పెంటయ్య, విట్ఠల్ కృష్ణమూర్తి,లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు