చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలి ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు, ఒక వార్డర్ గాయపడ్డారు. ఈ ఉదయం వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.