దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ
హైదరాబాద్: దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌ఛార్జి డీజీపీ హోదాలోనే ఆయనకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.