పాక్‌ ప్రధాని అష్రాప్‌ కేసు విచారణ సెపెంబర్‌ 18కి వాయిదా

పాకిస్తాన్‌:  ఉదయం పాకిస్తాన్‌ ప్రధాని అష్రాప్‌ సుఫ్రింకోర్టుకు హాజరైనారు. జర్దారీ మనీ లాండరింగ్‌ కేసును పునర్విచరణకు సంబందించి స్విన్‌ అధారిటికి లుఖ రాయటం విఫలమయినందుకు సుఫ్రింకోర్టు ప్రధానికి ఈ నెల 8న కోర్టు దిక్కరణ నోటీపులు జారీ చేసింది. దీంతో ఈ రోజు కోర్టుకు ప్రధాని హజరైనాడు జర్దారీ కేసులో స్విన అధారిటికి లేఖ రాయటానికి 4నుంచా 6వారాల గడువు కోరాడు దీంతో సెపెంబర్‌18కి వాయిదా పడింది.