సీఎం, గవర్నర్‌ల మిలాద్‌- ఉన్‌-నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌- ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు