Tuesday, 3 November 2026

అంజలిపై కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు

చైన్నై , జనంసాక్షి: తమిళ దర్శకుడు కలంజియం మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. సినీనటి అంజలిపై కేసును వాపసు తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అంజలి పిన్ని భారతీదేవి కూడా తనకు హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఫోన్‌ ద్వారా చైన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాద్‌ చేశారు.తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *