Tuesday, 3 November 2026

అంతరిక్షం నుండి ఓటు..!!

iss018e009350-580x384అమెరికాకు చెందిన వ్యోమగాములు ఇద్దరు అంతరిక్షంలోనుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారని నాసా ప్రకటించింది. ప్రస్తుతం అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ఉన్న  వ్యోమగాములు షేన్‌ కిమ్‌బ్రో, కేట్ రూబిన్స్ అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న షేన్ అక్కడినుంచే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేట్ గతవారం భూమిపైకి రావడానికి ముందు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *