బచ్చన్నపేట మే (జనం సాక్షి) కర్ణాటక లో కాంగ్రెస్ అఖండ విజయం తో బచ్చన్నపేట లో సంబురాలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్వల ఎల్లయ్య ఆధ్వర్యంలో బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో కార్యకర్తలతో మిఠాయి పంపిణీ చేసుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా కిసాన్ స్టేట్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్, నిడిగొండ శ్రీనివాస్, పొచ్చన్న పేట సర్పంచ్ గట్టు మంజుల మల్లేష్ లు పాల్గొని మాట్లాడుతూ, ఇదికర్ణాటక ప్రజల విజయం అని ఇక నుండి బీజేపీ ఆటలు సాగవు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ దే అని అన్నారు, ఎలాగైతే కర్ణాటక అవినీతి ని ఎలా ఇంటి ఇంటికి తీసుకుపోయారో తెలంగాణ లో కూడా లక్ష కోట్ల అవినీతి ని ఇంటి ఇంటికి చేరే విధంగా చెప్పి ఇ అవినీతి ప్రభుత్వం ని పరదోలుతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ ,ప్రచార కార్య దర్శి జంగిలి స్వామి,కోశాధికారి దేవరకొండ రమేష్ ,బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగ రావు, sc సెల్ అధ్యక్షుడు నల్ల మహేందర్,టౌన్ ఉపాద్యాక్షులు దాచేపల్లి రాజయ్య కార్యదర్శి లు అవధూత శ్రీనివాస్, అరుకల శ్రీనివాస్, కొయ్యడా శ్రీనివాస్, మండల ఉప ధ్యక్షులు గార్ల పాటి మహిపోల్ రెడ్డి ,రాజేష్ కన్నా socaial మీడియా కన్వీనర్ కవ్వం రాజీ రెడ్డి కన్నా ఈదుల కంటి వెంకట్ రెడ్డి బొమ్మేన రాజయ్య, చిక్కుడు మల్లేష్, నీల మల్లేష్, boda బట్ల ileyya బండారు మల్లయ్య, చిలుక ప్రవీణ్,అంxజి గౌడ్, కొరకుల రవి వడ్డే పల్లి వెంకట్ రెడ్డి బాల్ రెడ్డి గొర్ల అబ్బులు తదితరులు పాల్గొన్నారు.




