Thursday, 5 November 2026

దేవుళ్ళ దివ్య ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 14 జనం సాక్షి దేవుళ్ళ దివ్య ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని వికారాబాద్ జిల్లా, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో శివలింగము, నంది, నాగదేవత, నవగ్రహ సహిత, ధ్వజ స్తంభ మరియు గ్రామ నాభి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.