హైదరాబాద్: కబేళాకు తరలిస్తున్న ఆవులను భజరంగ్‌దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆవులను కబేళాకు తరలిస్తున్న విషయం తెలుసుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేట వద్ద కాపు కాసి వంద ఆవులను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.