Wednesday, 4 November 2026

అంబర్‌పేటలో కూలీన పాతగోడ

హైదరాబాద్‌ : అంబర్‌పేట వినాయక్‌నగర్‌ కూడలిలో ఓ భవనం పాతగోడ  కూలింది. శిథిలాల కింద కార్మికుడు చిక్కుకోవడంతో స్థానికులు   అతన్ని రక్షించే చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *