Wednesday, 4 November 2026

అంబర్ పేటలో లారీ ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్: రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అంబర్ పేటలోని శివం రోడ్డులో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. దీంతో లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *