హైదరాబాద్:అంబేద్కర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో క్యాస్ట్ ఫ్రీ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొన్నారు. కుల రహిత సమాజం కోసం… అంతా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ ఆయశసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వక్తలు చెప్పారు. అనంతరం రన్‌ను నిర్వహించారు.




