Wednesday, 4 November 2026

అంబేద్కర్‌ వర్సిటీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల తేదీ పొడిగింపు

హైదరాబాద్‌ సిటీ : డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడగిస్తున్నట్లు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను అగస్టు 30న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆభీదయవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *