నిజామాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో అక్బరుద్దీన్‌కు బెయిల్ మంజూరైంది.