ప్రకాశం : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో టేకుతోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 ఎకరాల టేకు తోట దగ్ధమైంది.