జనం సాక్షి: అక్రమ వెంచర్లు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని శామీర్ పేట్ ఎంపీఓ సునీత హెచ్చ రించారు.మండలంలోని బాబాగూడ – సర్వే నెంబర్ 573/A లో గోడౌన్, లాల్ గడి మాలక్ పేట్ అలీయన్స్ గ్రూప్ వారి గ్రామ పరిధిలో అక్రమ కట్టడాలను పంచాయతీ అధికారులు వేశారు.శామీర్ పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెలబ్రిటి క్లబ్ లో అక్రమ వెంచర్లు చేసినందున రోడ్లు, షెడ్లను కూడ కూల్చివేతలు చేసినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.10ఎస్పీటీ -1: సెలబ్రిటీ లో రోడ్డును ధ్వంసం చేస్తున్న అధికారులు




