అఖిల భారత మహిళ సంఘం ధర్నా
హైదరాబాద్:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.