Tuesday, 3 November 2026

అజీమ్‌బిన్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: అక్బరుద్దీన్‌ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు అజీమ్‌బిన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం తెల్లవారుజామును పోలీసులు నిమ్స్‌కి తరలించారు. నిమ్స్‌లో అజీమ్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అజీమ్‌ను మజ్లిన్‌ ఎమ్మెల్యే అప్సర్‌ఖాన్‌ పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *