హైదరాబాద్: చంచల్‌గూడ్ పురుషుల జైలులో గురువారం ‘ పవిత్ర’ అనే చిత్రం షూటింగ్ జరిగింది. ఖైదీ పాత్రలో కథానాయకుడు శివాజి, జైలర్ పాత్రలో జయప్రకాష్‌రెడ్డి, ఇతర ఖైదీల పాత్రధారులపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకుడు కాగా శ్రియ టైటిల్ రోల్ పోషిస్తోంది.




