అటో బోల్తా : ముగ్గురికి గాయాలు
రామ్‌నగర్ : అదిలాబాద్ పట్టణంలోని రామ్‌నగర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ఓ అటో బోల్తాపడింది . అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి గాయాలు కావడంతో రిమ్స్ అసుపత్రికి తరలించారు.