Wednesday, 4 November 2026

అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు.

బెజ్జూరు మండలంలోని పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన మేస్రం సాంబయ్య (35) ఆదివారం అతని వరి పొలంకు వెళ్లి వస్తుండగా అతనిపై అడవి పంది దాడి చేసింది. దీంతో అతనికి చాతి భాగంలో గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.