చనిపోయిన కుటుంబాలకు50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ

జనం సాక్షి నర్సంపేటవర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రిటైర్మెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసినట్లు మధ్య గూడెంలో.. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జున్ను అరుణాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపాడు అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 50 కేజీలు చొప్పున జున్ను రమేష్. జున్ను మల్లికాంబ. కుటుంబాలకు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ కె ఆర్ నాగరాజు ఆదేశాలు మేరకు పంపిణీ చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ కోఆర్డినేటర్ శ్రీపతి మోహన్. ఎర్రాల ప్రసాద్ జున్ను యుగంధర్. బిక్షపతి రవి. బాబు. శ్రీను. ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు