అడవి ప్రాంతంలో కెమెరాలు అమర్చన ఫారెస్ట్ అధికారి అంజలి

ముస్తాబాద్ అక్టోబర్ 1 జనం సాక్షి

ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామంలో ఉదయం రైతులు అడవి అనుకుని ఉన్న పొలాల రైతులకు లింగన్నపేటకు వెళ్లే రహదారులులో  వెళ్లే సమయంలో పులి పిల్లలు రెండు రోడు దతున్నగా చూసిన రైతులు భయాందోళనకు గురవుతున్నారు వెంటనే సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లం . ఫారెస్ట్ అధికారులకు అంజలి సమాచారం ఇవ్వగా వెంటనే రంగస్థలం క చేరుకొని వా పూర్తిస్థాయిలో పరిశీలించారు  చిప్పలపల్లిలో అటవీ ప్రాంతంలో కెమెరాలు హ మార్చడం జరిగింది  త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది రైతులు గ్రామ ప్రజలు భయాందోళనకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు