Tuesday, 3 November 2026

అధికారుల తనిఖీలో 30 లారీల సీజ్‌

హైదరాబాద్‌ : విజయవాడ, కరీంనగర్‌, వరంగల్‌, రహదారుపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 30 లారీలను సీజ్‌ చేశారు. వాహనాల యజమానులకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *